కర్నూలు రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు విచారం
AP: కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాలని పేర్కొన్నారు.