VIDEO: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిన ఏఎస్ఐ

VIDEO: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిన ఏఎస్ఐ

కృష్ణా: గుడివాడ టైలరింగ్ స్ట్రీట్ రోడ్డు వద్ద ఓ ఆటో అకస్మాత్తుగా రిపేర్ కావడంతో రోడ్డు మధ్యలో ఈరోజు నిలిచిపోయింది. ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆటో యజమానిని పిలిపించి, రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగు చర్యలు చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించిన ఏఎస్ఐకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.