రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

తిరుపతి: జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాకు వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం బుధవారం చిరిగింది. ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల తెలిపిన వివరాలు నెల్లూరు వైపు వెళుతున్న కోళ్ల లారీ ఆగి ఉన్న లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ధర్మపురి చెందిన కృష్ణన్(55) పెరుమాళ్ (40) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.