కానిస్టేబుల్ భార్యకు చెక్కులు పంపిణీ చేసిన ఎస్పీ

GNTR: బాపట్ల జిల్లా కానిస్టేబుల్ బిల్లా రమేష్ సతీమణికి ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్కులను ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం కార్యాలయంలో అందించారు. పోలీస్ కుటుంబాలకు అండగా వుంటూ వారి సమస్యల పరిష్కరానికి ఎళ్లవేళల సిద్ధంగా ఉంటామని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ 2025 ఏప్రిల్ 7వ తేదీన ఆయన మృతిచెందాడు.