VIDEO: మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు
MLG: జూబ్లీహిల్స్‌లో 3సార్లు BRSను గెలిపించినా అభివృద్ధి జరగలేదని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మంత్రి సమక్షంలో పలువురు BRS పార్టీ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీతక్క హస్తం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఓటర్లు చేతిగుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్ గెలిపించాలని కోరారు.