దీపావళికి యునెస్కో గుర్తింపు.. మోదీ ప్రశంస

దీపావళికి యునెస్కో గుర్తింపు.. మోదీ ప్రశంస

AP: దీపావళికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని మోదీ స్పందించారు. దీపావళి పర్వదినం మన నాగరికత ఆత్మ అని పేర్కొన్నారు. వెలుగుతో పాటు ధర్మాన్ని వ్యక్తీకరిస్తుందని కొనియాడారు. కాగా, యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.