స్వామి వారి సేవలో సినీ నటుడు

స్వామి వారి సేవలో సినీ నటుడు

CTR: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినిమా హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు‌. దర్శనం అనంతరం ఆలయ తీర్ధ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.