బీసీలను తీసేస్తే ఐక్యత ఎక్కడ?: బర్కకృష్ణ
RR: షాద్ నగర్ పట్టణంలో బీసీ సేనలో బహిష్కరణకు గురైన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్కకృష్ణ నియంత్రత్వ పోకడలతో సంఘం చీలిపోయిందని ఆరోపించారు. ఎవరో మాటలు విని సంఘాన్ని చీల్చి బర్కకృష్ణ యాదవ్ తప్పు చేశారని, బీసీ సంఘంలో బీసీలను తీసేస్తే ఐక్యత ఎక్కడ అని ప్రశ్నించారు.