పొంగూరు పాఠశాలకు రూ.3.50 లక్షల విరాళం
TPT: ఏర్పేడు(మం) పొంగూరు జిల్లా పరిషత్ హై స్కూల్‌కు శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గంగలపూడి గిరిధర్ రెడ్డి రూ.3.50 లక్షలతో శాశ్వత స్టేజ్ నిర్మించి అంకితం చేశారు. పాఠశాల ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ సేవను తన తల్లిదండ్రులు గంగలపూడి పుల్లారెడ్డి, సుందరమ్మ జ్ఞాపకార్థంగా చేపట్టినట్లు తెలిపారు.