VIDEO: మంత్రులకు ఘన స్వాగతం పలికిన జిల్లా పార్టీ నాయకులు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.74 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాలలో నూతన భవనాలను మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.