కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్‌పర్సన్
MLG: మల్లంపల్లి మండలంలోని కోడిశాలకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైరపర్సన్ రేగ కళ్యాణి ప్రారంభించారు. చైరపర్సన్ మాట్లాడుతూ... రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొందాలన్నారు. ఆత్మ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, DCC వైస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.