'ఎన్నికల్లో రూ.1,01,32,000 స్వాధీనం'

'ఎన్నికల్లో రూ.1,01,32,000 స్వాధీనం'

MDK: జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ.1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. రూ.47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ.26,46,968 విలువైన 3,688 లీటర్ల మద్యం, రూ.27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.