12న ముఖ‍్యమంత్రి రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
VSP: ఈ నెల 12న విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం మధురవాడ ఐటీ హిల్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. కాగ్నిజెంట్ శంకుస్థాపన, విఇఆర్ సమావేశ వేదికల వద్ద పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పాల్గొన్నారు.