VIDEO: వైసీపీలోకి భారీ చేరికలు
PPM: సీతానగరం మండలం నిడగల్లు టీడీపీ సీనియర్ నాయకుడు తాతబాబు ఆధ్వర్యంలో 500 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఈ మేరకు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు.