'రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి'

'రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి'

PLD: మాచవరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ సంవత్సరం ఈ-పంట నమోదు చేసుకున్న జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి రామమ్మ బుధవారం తెలిపారు. జాబితాలో పొరపాట్లుంటే సరిదిద్దుకోవడానికి ఈనెల 14వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు.