గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ మంగళగిరిలో మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థినిని అభినందించిన మంత్రి నారా లోకేష్
☞ గుంటూరు శివారు ప్రాంతంలో గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్
☞ నల్లపాడు ఠాణాలో ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు ఆకస్మిక తనిఖీ
☞ కంభంపాడులో NSP కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం