ఘనంగా సయ్యద్ చుమన్షావలి దర్గా ఉత్సవాలు

ఘనంగా సయ్యద్ చుమన్షావలి దర్గా ఉత్సవాలు

KMR: గాంధారి మండల కేంద్రంలో శనివారం సయ్యద్ చుమన్ షావలి దర్గా ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా పాత మసీద్ నుండి దర్గా వరకు ముస్లింలు గుర్రంపై సందల్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు.Bఈ సందర్భంగా మాజీ కోఆప్షన్ సభ్యుడు ముస్తఫా మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉర్సును భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని వివరించారు.