ప్రపంచానికి తెలిసేలా మన JNTU రీసెర్చ్ అంశాలపై జర్నల్
HYD: HYD జేఎన్టీయూ ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ఫలితాలను ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ సమాచారంగా ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు జేఎన్టీయూ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక జర్నల్‌ను రూపొందించి, విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ జర్నల్‌ను ఆన్‌లైన్ ఎడిషన్‌గా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.