'ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం'

'ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం'

E.G: జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 21 ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గోవింద్ బుధవారం తెలిపారు. కావున గోకవరం మండల పరిధిలో ఉన్న గ్రామపంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎం, ఇతర మెడికల్ సిబ్బంది ఆయా గ్రామాల‌లోని సర్పంచ్, ఎంపీటీసీలతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలన్నారు.