CIPETలో పోస్టులు.. అప్లై చేశారా?

CIPETలో పోస్టులు.. అప్లై చేశారా?

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(CIPET)లో 32 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, అర్హత గలవారు CIPET సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.