ఈనెల 21న బోనాల పండుగ

ఈనెల 21న బోనాల పండుగ

NLG: చిట్యాల పట్టణంలో ఈనెల 21న బోనాల పండుగ జరగనున్న దృష్ట్యా చిట్యాల పురపాలిక కార్యాలయంలో బుధవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కమీషనర్ దండు శ్రీను, నేతలు పోకల దేవదాసు, ఎద్దులపురి కృష్ణ, ఏళ్ల బయ్యన్న, అన్ని కులవృత్తిదారులు, కుల సంఘాలు నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొని చర్చించారు.