కాశీబుగ్గ ఘటనపై మంత్రి సత్యకుమార్ సమీక్ష

కాశీబుగ్గ ఘటనపై మంత్రి సత్యకుమార్ సమీక్ష

AP: కాశీబుగ్గ ఘటనపై ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. అలాగే, పలాస ఆసుపత్రి నుంచి 15 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. CHCలో ప్రస్తుతం 11 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఒకరిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.