వర్షాల కారణంగా తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు

వర్షాల కారణంగా తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు

HNK: కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్రాక్ మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.