'క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి'

'క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి'

SRPT: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం మునగాల మండలం నరసింహపురం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభిచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.