ట్రాన్స్ జెండర్లకు ఉచిత ఉన్నత విద్య

ట్రాన్స్ జెండర్లకు ఉచిత ఉన్నత విద్య

WGL: డా.బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) సమాన అవకాశాల ప్రణాళికలో భాగంగా తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లందరికీ ఉచిత డిగ్రీ ప్రోగ్రాం అందిస్తోంది. వారికి నామమాత్రపు ₹500 రిజిస్ట్రేషన్ రుసుం మాత్రమే చెల్లించి, మిగతా ట్యూషన్ ఫీజులను మినహాయించాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు కోరారు.