కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల అధికారిని
★ ధర్మపురిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యం: కలెక్టర్ పమేలా సత్పతి
★ ఓదెల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ రామ్ రెడ్డి