ఆసక్తికరంగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' టీజర్
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK). ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.