నేటి మంత్రి పర్యటన వివరాలు

నేటి మంత్రి పర్యటన వివరాలు

కోనసీమ:  రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం నందు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో జరిగే పాడి రైతుల విజ్ఞాన యాత్రను ప్రారంభిస్తారు. 10 గంటలకు రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్మించిన టాయిలెట్స్‌ను ప్రారంభిస్తారు.