రేపే రెండో విడత ఎన్నికలు

రేపే రెండో విడత ఎన్నికలు

నిర్మల్ జిల్లాలో ఈనెల 14 ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని నిర్మల్ రూరల్‌లో 20 గ్రామ పంచాయతీలకు, సారంగాపూర్‌లో 32 గ్రామపంచాయతీలకు, సోన్‌లో 14 గ్రామపంచాయతీలకు, దిలావర్పూర్‌లో 12 గ్రామపంచాయతీలకు, నర్సాపూర్ (జి) 13 గ్రామపంచాయతీలకు లోకేశ్వరం 25 గ్రామపంచాయతీలకు, కుంటాలలో 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.