గెలుపొందిన సర్పంచులను సన్మానించిన శివసేనారెడ్డి

గెలుపొందిన సర్పంచులను సన్మానించిన శివసేనారెడ్డి

WNP: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పుష్పలత శివకుమార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి తన నివాసములో శాలువాలు కప్పి సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని నిరూపించారని అన్నారు. గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.