స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అరకులోయ ఎంపీడీఓ లవరాజు తెలిపారు. 32 రకాల స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి జిల్లాలో 70యూనిట్లు కేటాయించినట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థులు AP-OBMMS https///apobmms.apcfss.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.