VIDEO: కారు ట్రాక్టర్ ఢీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్

VIDEO: కారు ట్రాక్టర్ ఢీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్

ASR: అల్లూరి జిల్లా గంగవరం మండలం సమీపంలోని కుసుమరాయి జంక్షన్ వద్ద కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజిన్ ముందు భాగం రెండు ముక్కలైందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.