బాబా ఆధావ్ మృతిపై మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్ర సామాజిక, కార్మిక ఉద్యమకారుడు డా.బాబా ఆధావ్(95) మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. కాగా, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాబా ఆధావ్ పూణెలో తుదిశ్వాస విడిచారు. ఆయన తన జీవితాన్ని ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, కార్మికుల హక్కుల కోసం పోరాటానికి అంకితం చేశారు.