రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

W.G: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోనికార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు.