జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా రాజు

MBNR: జాతీయ మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా రాజు నియమితులయ్యారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళా భవనంలో రాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. క్షేత్రస్థాయిలో సంఘం బలోపేతానికి కృషి చేయాలని, మాలల అభ్యున్నతికి పాటుపడాలని, వారి హక్కుల కోసం పోరాడాలని ఆయన సూచించారు.