'పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి'

'పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి'

అనకాపల్లి: మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం డిమాండ్ చేశారు. శనివారం అనకాపల్లి మండలం తుంపాల గ్రామ పరిధిలో ముంపుకు గురైన వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.