పెరుగుతున్న చర్మవ్యాధుల బాధితులు

పెరుగుతున్న చర్మవ్యాధుల బాధితులు

NLG: చర్మవ్యాధుల బాధితులు పెరుగుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు చలితీ వ్రత ఎక్కువవుతుండటంతో వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో పాటు వృద్ధుల చర్మ వ్యాధులతో బాధపడుతు న్నారు. జిల్లా కేంద్రం లోని జనరల్ ఆసుపత్రిలో శనివారం చర్మ వ్యాధి వైద్యుల వార్డుకు వందకు పైగా బాధి తులు వచ్చారు. వారిలో ఎక్కువ శాతం మంది వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు.