బోయకొండ గంగమ్మ ఆలయంలో రేపు లక్ష కుంకుమార్చన

బోయకొండ గంగమ్మ ఆలయంలో రేపు లక్ష కుంకుమార్చన

చిత్తూరు జిల్లాలో శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో రేపు లక్షకుంకుమార్చన జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4వ గురువారం కార్యక్రమం ప్రారంభమై 6 వ తేదీ శుక్రవారం ముగియనుంది. మాఘమాసంలో అమ్మవారిని ప్రార్థిస్తూ కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయంగా చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు.