BREAKING: HYDలో దారుణ హత్య

HYD: జగద్గిరిగుట్ట PS పరిధిలోని ఎల్లమ్మబండలో కాసేపటి క్రితం దారుణ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక గుడ్ విల్ హోటల్‌లో ఓ యువకుడు ఛాయ్ తాగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిపై విచక్షణ రహితంగా కత్తులతో నరకడంతో ఆ యువకుడు అక్కడకక్కడే మృతిచెందాడు. మృతుడితో పాటు నిందితుల వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.