గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మంగళగిరిలో హనుమాన్’ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
➢ చంద్రగ్రహణం సందర్భంగా పెద్దకాకని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ద్వారం మూసివేత
➢ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ దంపతలు
➢ తెనాలిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్