మాముడూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
W.G: మాజీ మంత్రి రంగనాథరాజు ఆదేశాలతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాముడూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడూరి దేవేంద్ర, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వినోద్ పాల్గొన్నారు.