కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

NRML: సారంగాపూర్ మండలం చించోలి(బి)లోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌ల శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని మేనేజర్ ఎ. విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి 18 నుంచి 35 వయసున్న ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.