VIDEO: 'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

VIDEO: 'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

VZM: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం గజపతినగరంలో మంత్రి గ్రామస్తులు, అధికారులతో కలిసి వీధులు ఊడ్చి శుభ్రం చేశారు. కలుపు మొక్కలు తొలగించి డ్రైనేజీలు శుభ్రం చేయించారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెరగాలన్నారు.