పాక్‌కు ఫిన్లాండ్ షాక్

పాక్‌కు ఫిన్లాండ్ షాక్

పాక్‌కు ఫిన్లాండ్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు ప్రకటించింది. పాక్‌తో పాటు ఆఫ్ఘాన్, మయన్మార్ దేశాల్లో కూడా ఎంబసీలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.