గురువు విడ్కోలు.. విద్యార్థుల కంటతడి

గురువు విడ్కోలు.. విద్యార్థుల కంటతడి

KMR: బీర్కూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాధాకృష్ణ పదవీ విరమణ సందర్భంగా నేడు పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకన్న, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తన సుదీర్ఘ సర్వీసులో విద్యార్థుల భవిష్యత్తు కోసం రాధాకృష్ణ చేసిన కృషిని పలువురు కొనియాడారు.