నేడు మండలంలో పర్యటించనున్న MLA
KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సదాశివ నగర్, గాంధారి మండలాల్లో ఇవాళ పర్యటించనున్నారు. సదాశివ నగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో చేప పిల్లల (fish seed) విడుదల, CRR SCP కింద రూ. 25 లక్షల నిధులతో సీసీ డ్రైన్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసి తర్వాత గాంధారి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.