రూ.39 కోట్లతో పుంగనూరు మున్సిపల్ బడ్జెట్

రూ.39 కోట్లతో పుంగనూరు మున్సిపల్ బడ్జెట్

CTR: పుంగనూరు మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.39 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెటినట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ ఆఫీసులో బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్‌ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించారు. వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.