ఓటీటీలోకి కొత్త సినిమాలు!
సిద్ధూ ప్రధాన పాత్రలో తాజాగా నటించిన మూవీ 'తెలుసు కదా'. దీపావళి పండగ సందర్భంగా వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 7న నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగ్ ప్రదీప్ రంగనాథన్ డూడ్ మూవీ ఈ నెల 14న నెట్‌ఫిక్స్‌లోనే రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.