'పేదలకు సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలి'

NLG: ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.