సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సందర్శించిన కలెక్టర్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు సందర్శించిన కలెక్టర్

SDPT: గజ్వేల్ మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన శ్రీగిరిపల్లి, సింగాటం, జాలిగామ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు అధికారులు పోలింగ్ స్టేషన్‌ల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.